Surprise Me!

IPL 2019 : Virat Kohli Asked To Bumrah ‘Apne Captain Ko Sledge Karega’ | Oneindia Telugu

2019-02-28 285 Dailymotion

IPL 2019: "Cheeku Bhaiya? Apne captain ko sledge karega (You will sledge your captain)?" Kohli says in the video. The 30-year-old then smiles and fills up his plate with salad, and says: "Chal, aakhir seekh hi gaya tu (Nice, you have finally learned the art of sledging)."
#ViratKohliquestionsjasprithbumrah
#IPL2019
#IndiavsAustralia2ndT20I
#MSDhoni
#Rohithsharma
#klrahul
#dineshkarthik
#rishabpanth
#cricket
#teamindia

ఎట్టకేలకు టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా స్లెడ్జింగ్ చేయడం నేర్చుకున్నాడని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటూ అవకాశం దొరికితే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను స్లెడ్జింగ్ చేసేందుకు ఏమాత్రం వెనుకాడడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon